Category Archives: Jokes

Boy🙇: నానమ్మ నిద్ర రావట్లెదు ఎమైన మాట్లాడుకుందామా……? Baamma : సరె Boy : మన ఇంట్లొ ఎప్పుడు ఐదుగురం వుంటామా….? నువ్వు నెను అమ్మ నాన్న ఇంక చెల్లి మనమెనా 😟 Baamma : కాదు నాన్న నీకు పెళ్లి అయిందనుకొ అప్పుడు ఆరుగురం ఉంటాం కదా, Boy : మరెమొ చెల్లి పెళ్లి చెస్కుని వెల్లిపొతుందిగా .. అప్పుడు మళ్లీ ఐదుగురం ఉంటాంగా…….?😕 Baamma ; ఓ నువ్వు అలా వఛ్చావా ….! మరి నీకు పాపొ /బాబొ పుడితె మల్లి ఆరుగురం అవుతాంగా….. Boy :మరి నువ్వు సఛ్చిపొతె మళ్లి ఐదుగురం అవుతాంగా……?😉😉😉 Baamma : 😳😳😳😱😱😱👺👺నోరు ముసుకుని పడుకొ వెదవా , ఎప్పుడు లొడా లొడా వాగుతా 0

Read More »

భార్య భర్తకు ఫోన్ చేసింది… ఏమండీ తొమ్మిదైంది… ఇంకా ఇల్లు చేరలేదేం…? ఓ ముఖ్యమైన ప్రయోగంలో ఉన్నాం డియర్ అన్నాడు భర్త… ఏమిటదీ అనడిగింది భార్య ఆసక్తిగా, అనుమానంగా…. C2H5OH(విస్కీ) ద్రావణానికి కాస్త H2O(నీరు) , మరికాస్త CO2(సొడా) కలిపాం, దాన్ని ఘనీభవించిన H2O(ఐసు) తో బాగా శీతలీకరించాం, ఇంకా కొన్ని ప్రొటీన్లు రావల్సి ఉంది(మాంసం) , ఈలోపు నికోటిన్ మండిస్తున్నాం(సిగరెట్) డియర్… ఇప్పటికి అయిదారు రౌండ్లు ప్రయోగాలైపోయాయి… అందుకని లేటవుతున్నది అని వివరించాడు భర్త… అందుకేనండీ, మిమ్మల్ని చూస్తే నాకు గర్వం… మా ఆయన బంగారం… 0

Read More »

A Lady on telephone: 📞Hello Sir, I want to meet & talk to you.. Man: do u know me.. 😔 Lady: Yes you are the father of one of my kids. 😊Man stunned,😳 Oh my God!😱 Are u Sangeeta???? 😨 No ☺ Are U Meenakshi??? 😨 No ☺ Are u Usha? 😨 No ☺ Neha? 😨 No ☺ Monika? 😨No ☺ Kavita? 😨 No ☺ Mitali?😳 No ☺ Vaishali? 😨 No ☺Lady in confusion… 😳No sir i’m the class teacher of your son.. . 😁😛Rocking…

Read More »

పెళ్ళంటే ఎంటీ సామీ…? “పోవడం ” నాయనా… “అంటే పైకి పోవడమా సామీ..” దీన్నే తొందరపాటు అంటారు పోవడం అంటే…. వణికి పోవడం… సర్దుకు పోవడం… అణిగి పోవడం… వొదిగి పోవడం….లాంటివిరా అర్భకుడా 0

Read More »

Wife :- Darling, how much do you love me ???? Husband:- 72.5% Wife:- Huh, why it is not 100% ???? Husband :- 14% VAT + 12.5% Service tax+ 0.5 % Swach bararth tax+ 0.5 % Krushi kalyan tax is applicable on all transactions. 😜 0

Read More »

యమ లోకములో హైఅలర్ట్… సిబ్బంది సెలవులు రద్దు సెలవుల్లో వున్నవారు తక్షణమే విధులకు హాజరు కావాలని ఆదేశాలు.. ఉన్నతాధికారులతో యముడు సమీక్ష… యమలోకం;డిసెంబర్ 29: డిసెంబర్ 31 రద్దీ నేపథ్యంలో యమలోకం అప్రమత్తమయ్యింది ..ఉన్నతాధికారులతో గురువారం యముడు సమీక్ష నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్ప తాగి ప్రమాదాల్లో పోయే కుర్రాళ్ళను ఎప్పటికప్పుడు తీసుకువచ్చేందుకు సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు..అవసరమైతే దినసరి వేతనానికి అదనపు సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు…మద్యం అలవాటు వున్న భటులను భూలోకానికి పంపించవద్దని సూచించారు. ఆసుపత్రులు..గొడవలు జరిగే ఏరియాల్లో ప్రత్యేక దళాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ..మద్యం దుకాణాల వద్ద గస్తీ ముమ్మరం చేయాలని చెప్పారు …ఎక్కువుగా తాగే కుర్రాళ్ళను గుర్తించి అవసరమైతే వాళ్ళ బండ్లు వెనక భటులను పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు…రాత్రి 12 దాటిన తర్వాత…

Read More »

సుత్తి – Jandhyala memories

సుత్తి అనే పదం కలియుగంలోనిది కాదమ్మ, త్రేతాయుగం నాటిది “తమ్ముడా భరతా! పిత్రువాక్య పరిపాలనా దక్షుడైన ఓ పుత్రుడిగా, సత్యశీలత గల ఒక వ్యక్తిగా, ఆడిన మాట తప్పని ఒక మనిషిగా, జాతికి నీతి నేర్పవలసిన బాధ్యతగల ఓ పురాణ పురుషుడిగా, ప్రజల శ్రేయస్సుని వాంచించే ఓ రాజకుమారునిగా, నాన్న గారి మాట నేను జవదాటలేను తమ్ముడు, రాజ్యానికి రాను, రాజ్యానికి రాలేనూ” అని రాముడు అంటే “అన్నయ్యా! నేను రాను అని ఒక్క మాట చెబితే చాలదా, దీనికి అంత సుత్తి ఎందుకు” అన్నాడు – Naalugu sthambaalaata movie 0

Read More »