నేను చిన్నతనం లో
నేను చిన్నతనం లో …… చేతులు షర్ట్ లోపల ఉంచి, నా ‘చేతులు పోయాయి’అనేవాడిని. 4 రంగుల్లో ఒక పెన్ ఉంటె, అన్ని బటన్స్ ఒకేసారి నొక్కేసేవాడిని ఏంజరుగుతుందో చూసేందుకు. భయపెట్టడానికి తలుపు చాటున నిల్చునే వాడిని, వచ్చేవారు ఎంతకీ రాకపోతే నేను విసుగెత్తి నెమ్మదిగా బయటికొచ్చేవాడిని...