హాయిగా.. తృప్తిగా..
హాయిగా.. తృప్తిగా,, కావలసినంత, , మితంగా,.. తిందాం,. after,. 60,.65..70. పోదాం… ఈకాస్త దానికి,. ఎందుకు..తపన??? రండి..frnds..చదువుదాం. కొర్రలు .. అరికలు అంటూ తిని .. 100 ఏళ్లు బతికితే ,. మనల్ని గుర్తుపట్టే మనిషి ఉండొద్దా… మనవాళ్లంతా 50…60 కే పోతే.. మనం మాత్రం ఉండి ఏం చేస్తాం ? ఎప్పటికప్పుడు.. update అయిపోయిన లోకంలో పక్క వాడిని పలకరించే సమయం లేక…. … బిజీ అయిపోయిన మనుషుల మధ్య … మన మొహం కూడా తెలియని ముని మనవలు మనవరాళ్ల మధ్య ఉండి ఏం చేయాలి ? బతికి ఉన్నా….. డబ్బు ఖర్చు… మనం సంపాదించలేని స్థితిలో … మనమీద అంత ఖర్చు పెట్టేది ఎవరంట ? మనమే మన్న టాటా…అంబానీలమా వేల కోట్లు ఉండి బతికినంత…