ఋణం యాచ్నాచ వృద్ధత్వం జారచోర దరిద్రతా |
రోగశ్చ భుక్త శేషష్చాప్యష్ట కష్టాః ప్రకీర్తితాః ||
అనగా
1. రుణం తీసుకోవాల్సిన పరిస్థితి రావడం 2. యాచించుట 3. వృద్ధాప్యం 4.వ్యభిచారం 5. దొంగతనం చేయాల్సిన పరిస్థితి రావడం 6. దరిద్రం 7.రోగం 8. ఎంగిలి అన్నం తిని ఆకలి తీర్చుకోవాల్సిన పరిస్థితి రావడం రావడం అనేవి అష్టకష్టాలుగా శాస్త్రం చెబుతోంది