అందగాడివి “శివా”
నువ్వేమీ అందగాడివి కాదు నా కళ్ళకు! ఒంటికి సుగంధ లేపనాలు లేవు పులుముకునే బూడిద తప్ప! కట్టుకోను వస్త్రం లేదు చచ్చిన పులి చర్మం తప్ప! కేశాలకు ఒద్దికలేదు మర్రి ఊడల్ని పోలు జడలు తప్ప! మెడలో నగలే లేవు కఠిన పాషాణాలైన రుద్రాక్ష హారాలు తప్ప!...