భార్య భర్తకు ఫోన్ చేసింది… ఏమండీ తొమ్మిదైంది… ఇంకా ఇల్లు చేరలేదేం…?
ఓ ముఖ్యమైన ప్రయోగంలో ఉన్నాం డియర్ అన్నాడు భర్త…
ఏమిటదీ అనడిగింది భార్య ఆసక్తిగా, అనుమానంగా…. C2H5OH(విస్కీ) ద్రావణానికి కాస్త H2O(నీరు) , మరికాస్త CO2(సొడా) కలిపాం, దాన్ని ఘనీభవించిన H2O(ఐసు) తో బాగా శీతలీకరించాం, ఇంకా కొన్ని ప్రొటీన్లు రావల్సి ఉంది(మాంసం) , ఈలోపు నికోటిన్ మండిస్తున్నాం(సిగరెట్) డియర్… ఇప్పటికి అయిదారు రౌండ్లు ప్రయోగాలైపోయాయి… అందుకని లేటవుతున్నది అని వివరించాడు
భర్త… అందుకేనండీ, మిమ్మల్ని చూస్తే నాకు గర్వం… మా ఆయన బంగారం…

error: Uh oh ...