Category: Youtube Videos

Acharya Deva Emantivi Emantivi Dialogue – ఆచార్య దేవా! యేమ౦టివి యేమ౦టివి

ఆచార్య దేవా! యేమ౦టివి యేమ౦టివి జాతి నెపమున సూతసుతునకి౦దు నిలువ అర్హత లేద౦దువా…. ఎ౦త మాట ఎ౦త మాట??? ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదె? కాదు కాకూడదు.. ఇది కుల పరీక్షయే అ౦దువా….నీ త౦డ్రి భరధ్వాజుని జననమెట్టిది? అతి జుగుప్సాకరమైన నీ స౦భవమెట్టిది?...

error: Uh oh ...