Bhaamalu My Poetry May 20, 2007 కృష్ణ బాబు చిలుక వంటి భామలు చక్కనైన చుక్కలు తళుకుబెళుకు సోకులు తస్సదీయ సొగసులు ప్రేమలొలుకు ముంతలు జారిపోవు జాజులు సుడి ఉంటే సోకులు లేకపోతే కులుకులు నిదురిస్తే తలపులు ఎదురొస్తే తడుములు గుర్తిస్తే బతుకులు గర్జిస్తే తన్నులు Related