సుత్తి – Jandhyala memories

సుత్తి అనే పదం కలియుగంలోనిది కాదమ్మ, త్రేతాయుగం నాటిది
“తమ్ముడా భరతా! పిత్రువాక్య పరిపాలనా దక్షుడైన ఓ పుత్రుడిగా, సత్యశీలత గల ఒక వ్యక్తిగా, ఆడిన మాట తప్పని ఒక మనిషిగా, జాతికి నీతి నేర్పవలసిన బాధ్యతగల ఓ పురాణ పురుషుడిగా, ప్రజల శ్రేయస్సుని వాంచించే ఓ రాజకుమారునిగా, నాన్న గారి మాట నేను జవదాటలేను తమ్ముడు, రాజ్యానికి రాను, రాజ్యానికి రాలేనూ” అని రాముడు అంటే
“అన్నయ్యా! నేను రాను అని ఒక్క మాట చెబితే చాలదా, దీనికి అంత సుత్తి ఎందుకు” అన్నాడు – Naalugu sthambaalaata movie

error: Uh oh ...