పెళ్ళంటే ఎంటీ సామీ…?

“పోవడం ” నాయనా…

“అంటే పైకి పోవడమా సామీ..”

దీన్నే తొందరపాటు అంటారు
పోవడం అంటే….
వణికి పోవడం…
సర్దుకు పోవడం…
అణిగి పోవడం…
వొదిగి పోవడం….లాంటివిరా అర్భకుడా

error: Uh oh ...