Suthivelu Nathora Dialogue by Ashok Vardhan in Tiktok – సుత్తివేలు .. నాతో రా ..

(Original video on Tiktok – https://tikytoky.com/profile/actorashok3/videos/6779828394189196545) ఇక్కడ పైన కింద అన్నివైపులా హాయిగా గాలి తగిలేలా సంచరించే ప్రాచీన ఆదిమ జాతికి చెందిన గ్రీన్ ఇండియన్స్ సంచరిస్తూ ఉంటారు. వారు అతి క్రూరులు. నేను అంతకుముందు వచ్చినప్పుడు నా దగ్గర కురుకురే పాకెట్ లాగేసుకున్నారు. ఒక్క ముక్క కూడా ఇవ్వలేదు. తిండిపోతు నా కొడుకులు. సుత్తివేలు నాతో రా. మన ప్రాయాణం అటు సాగిద్దాం. (నువ్వు పదరా) ఆఁ.. అదేమిటి అలా ఉంది. నాకు 350 కిలోమీటర్ల దూరం లో ఒక కొండముచ్చు కనిపిస్తోంది. అది అచ్చు మా కెమేరామేన్ సుత్తివేలులా ఉంది. నాకు తెలిసి బహుశ అది తనకు దగ్గర బంధువు కావచ్చేమో. హహహహ. సుత్తివేలు ఇటురా… అహ్.. నేను సరిగ్గా దిగకపోతే నాకు ఎక్కడో ఏదో…

Read More »

error: Uh oh ...