Why you need గురువు?
డబ్బు, పేరు, పదవులు ఇవన్నీ అర్థాలు మాత్రమే.. పరమార్థాన్ని చేరుకోవగురువుడమే జీవన గమ్యం.. దానిని చేర్చగలిగేవాడు ‘గురువు’ మాత్రమే అని చెప్పే కధ ఇది. ఓసారి చదవండి. ఓ మహానగరంలో ఓ గురువుగారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్మాత్మిక శిక్షణ ఇస్తూ.. ధర్మప్రబోధం చేస్తుండేవారు. మహాసంపన్నుడొకడు ఈ...