Category: My Poetry

Lonely Buddy

I feel lonely. without a dear talk without a caring touch without a friendly look i feel lonely i feel lonely my buddy said, he had his girl who cares alot and talks to...

Pachi kavitha

Suresh and I composed this in our office canteen. నచ్చిన చెలితో అచ్చికబుచ్చికలాడి మచ్చిక చేసుకుని పచ్చని పార్కుల్లో పచ్చిక మైదానాలపై వెచ్చని చెలి ఒడిలో పడుకుని గుచ్చి గుచ్చి కళ్లల్లోకి చూస్తూ పిచ్చి పిచ్చి పనులు చేస్తే రొచ్చవుతుంది

Bhaamalu

చిలుక వంటి భామలు చక్కనైన చుక్కలు తళుకుబెళుకు సోకులు తస్సదీయ సొగసులు ప్రేమలొలుకు ముంతలు జారిపోవు జాజులు సుడి ఉంటే సోకులు లేకపోతే కులుకులు నిదురిస్తే తలపులు ఎదురొస్తే తడుములు గుర్తిస్తే బతుకులు గర్జిస్తే తన్నులు

Remembering her – 1

వినవా నా మాటలని వినవా నేచెప్పాలనుకున్నది. చిరుగాలి నిన్ను చేరి నా ప్రేమను చెప్పాలనుకుంటోంది కనిపించని గాలిలో కనిపించే నా ప్రేమని చూడు. నిన్ను తాకిన గాలిని చీదరించకు అది నా స్పర్శని నీకు తెలియజేయాలనుకుంటోంది. నిన్ను పలకరించే పూలని చూడు నా ప్రేమలోని అందాన్ని ఆనందాన్ని...

Bhayamestondi

భయమేస్తోంది నిన్ను వదులుకుంటానని భయమేస్తోంది నీ మాటలు వినలేనని నీతో మాట్లాడలేనని నీలోని ఆనందాన్ని చూడలేనని నీతో మాట్లాడిన క్షణాలని నీతో గడిపిన సమయాన్ని నీతో ఊహించిన జీవితాన్ని నీతో అల్లుకున్న ఆలోచనలని నీతో ఆలోచించిన విషయాలని నీతో తిన్న తీయని పళ్లని నీతో చూసిన తారలని...

error: Uh oh ...