చీపురుతో కొడతా..
అనగనగా ఒక రోజు. రామోజీ ఫిల్మ్ సిటీలో “చీపురుతో కొడతా” అనే కుటుంబ కథా చిత్రం షూటింగ్ జరుగుతోంది. బోలెడు మంది జనం. అంతా హడావిడిగా ఉంది. డైరెక్టర్ దగ్గరకి ఒకతను కలుసుకోవడానికి వచ్చాడు. డైరెక్టర్ అతనితో తరవాత మాట్లాడుతా కూర్చోమని అన్నాడు. అతను ఒక పక్కగా...