సుత్తి – Jandhyala memories
సుత్తి అనే పదం కలియుగంలోనిది కాదమ్మ, త్రేతాయుగం నాటిది “తమ్ముడా భరతా! పిత్రువాక్య పరిపాలనా దక్షుడైన ఓ పుత్రుడిగా, సత్యశీలత గల ఒక వ్యక్తిగా, ఆడిన మాట తప్పని ఒక మనిషిగా, జాతికి నీతి నేర్పవలసిన బాధ్యతగల ఓ పురాణ పురుషుడిగా, ప్రజల శ్రేయస్సుని వాంచించే ఓ...