Bhaamalu

చిలుక వంటి భామలు చక్కనైన చుక్కలు తళుకుబెళుకు సోకులు తస్సదీయ సొగసులు ప్రేమలొలుకు ముంతలు జారిపోవు జాజులు సుడి ఉంటే సోకులు లేకపోతే కులుకులు నిదురిస్తే తలపులు ఎదురొస్తే తడుములు గుర్తిస్తే బతుకులు గర్జిస్తే తన్నులు

Read More »

Remembering her – 1

వినవా నా మాటలని వినవా నేచెప్పాలనుకున్నది. చిరుగాలి నిన్ను చేరి నా ప్రేమను చెప్పాలనుకుంటోంది కనిపించని గాలిలో కనిపించే నా ప్రేమని చూడు. నిన్ను తాకిన గాలిని చీదరించకు అది నా స్పర్శని నీకు తెలియజేయాలనుకుంటోంది. నిన్ను పలకరించే పూలని చూడు నా ప్రేమలోని అందాన్ని ఆనందాన్ని చూడు. నేను చెప్పే మాటలని విను ప్రతి అక్షరంలోని ఆప్యాతని చూడు. నేను విసిగిన క్షణాలని చూడు ఆత్మీయంగా తీసుకున్న చొరవని చూడు. విరిసిన చిన్న పువ్వులని చూడు అవి నా మనస్సులోని నీ ఆలోచనలని గుర్తించు. రాత్రి ఒంటరిగా ఉన్నానని చింతించకు వెన్నెలగా నిన్ను పలకరిస్తుంటాను కొన్ని సార్లు కనిపించనని అనుకోకు తారల కాంతిలో నీ వెనకే ఉంటాను ఓ గాలీ, నాకు నా మనసుకి మధ్య ఉన్న నువ్వు…

Read More »

Bhayamestondi

భయమేస్తోంది నిన్ను వదులుకుంటానని భయమేస్తోంది నీ మాటలు వినలేనని నీతో మాట్లాడలేనని నీలోని ఆనందాన్ని చూడలేనని నీతో మాట్లాడిన క్షణాలని నీతో గడిపిన సమయాన్ని నీతో ఊహించిన జీవితాన్ని నీతో అల్లుకున్న ఆలోచనలని నీతో ఆలోచించిన విషయాలని నీతో తిన్న తీయని పళ్లని నీతో చూసిన తారలని నీలో చూసిన నన్ను నీ కళ్ళల్లో కాంతులని నీ పెదవిపై పలికిన నా పేరుని నీ ఆలోచనల్లోని నన్ను నీకై పుట్టిన నన్ను భయమేస్తోంది నిన్ను వదులుకుంటానని భయమేస్తోంది నీ మాటలు వినలేనని

Read More »

error: Uh oh ...