అష్ట కష్టాలు అంటే ఎనిమిది కష్టాలు. అవి ఏమిటి?
ఋణం యాచ్నాచ వృద్ధత్వం జారచోర దరిద్రతా | రోగశ్చ భుక్త శేషష్చాప్యష్ట కష్టాః ప్రకీర్తితాః || అనగా 1. రుణం తీసుకోవాల్సిన పరిస్థితి రావడం 2. యాచించుట 3. వృద్ధాప్యం 4.వ్యభిచారం 5. దొంగతనం చేయాల్సిన పరిస్థితి రావడం 6. దరిద్రం 7.రోగం 8. ఎంగిలి అన్నం...