Category: Uncategorized

ఏది నిజం?

టీవీ చానెల్స్ లో తెలంగాణ మీద చర్చ జరుగుతోంది. అసలు ఎవరు ఎవరిని మట్లాడనీయడం లేదు. ఒకరు చెప్పినవి ఇంకోకరు అబద్ధం అని చెపుతున్నరు. ఎవరు చెప్పేది నమ్మలో తెలియడం లేదు. ఎవరికి తోచిన అంకెలతో కూడిన విశ్లేషణ చేస్తున్నారు. ఏది నిజం. ఎవరు చెప్పేది నిజం.

error: Uh oh ...