టటకి ట టట్టకిట్టటట
పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యాలు టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటోత్కటపటహాదినిస్వన వియత్తలదిక్తటతాటితార్భటోద్భట పటుతాండవాటన, “ట”కారనుతా! బసవేశ పాహిమాం! తాత్పర్యము: ఓ బసవేశ్వరుడా ! నీ శివతాండవము టకటక అను చప్పుళ్లతో పై పైకి విస్తరిస్తున్న వింటినారియొక్కధ్వనుల వంటి...