Boy?: నానమ్మ నిద్ర రావట్లెదు ఎమైన మాట్లాడుకుందామా……?

Baamma : సరె

Boy : మన ఇంట్లొ ఎప్పుడు ఐదుగురం వుంటామా….? నువ్వు నెను అమ్మ నాన్న ఇంక చెల్లి మనమెనా ?

Baamma : కాదు నాన్న నీకు పెళ్లి అయిందనుకొ అప్పుడు ఆరుగురం ఉంటాం కదా,

Boy : మరెమొ చెల్లి పెళ్లి చెస్కుని వెల్లిపొతుందిగా .. అప్పుడు మళ్లీ ఐదుగురం ఉంటాంగా…….??

Baamma ; ఓ నువ్వు అలా వఛ్చావా ….! మరి నీకు పాపొ /బాబొ పుడితె మల్లి ఆరుగురం అవుతాంగా…..

Boy :మరి నువ్వు సఛ్చిపొతె మళ్లి ఐదుగురం అవుతాంగా……????

Baamma : ????????నోరు ముసుకుని పడుకొ వెదవా , ఎప్పుడు లొడా లొడా వాగుతా

error: Uh oh ...