Bhayamestondi
భయమేస్తోంది నిన్ను వదులుకుంటానని భయమేస్తోంది నీ మాటలు వినలేనని నీతో మాట్లాడలేనని నీలోని ఆనందాన్ని చూడలేనని నీతో మాట్లాడిన క్షణాలని నీతో గడిపిన సమయాన్ని నీతో ఊహించిన జీవితాన్ని నీతో అల్లుకున్న ఆలోచనలని నీతో ఆలోచించిన విషయాలని నీతో తిన్న తీయని పళ్లని నీతో చూసిన తారలని...