భార్య భర్తకు ఫోన్ చేసింది… ఏమండీ తొమ్మిదైంది… ఇంకా ఇల్లు చేరలేదేం…? ఓ ముఖ్యమైన ప్రయోగంలో ఉన్నాం డియర్ అన్నాడు భర్త… ఏమిటదీ అనడిగింది భార్య ఆసక్తిగా, అనుమానంగా…. C2H5OH(విస్కీ) ద్రావణానికి కాస్త H2O(నీరు) , మరికాస్త CO2(సొడా) కలిపాం, దాన్ని ఘనీభవించిన H2O(ఐసు) తో బాగా...