Category: Jokes

Boy?: నానమ్మ నిద్ర రావట్లెదు ఎమైన మాట్లాడుకుందామా……? Baamma : సరె Boy : మన ఇంట్లొ ఎప్పుడు ఐదుగురం వుంటామా….? నువ్వు నెను అమ్మ నాన్న ఇంక చెల్లి మనమెనా ? Baamma : కాదు నాన్న నీకు పెళ్లి అయిందనుకొ అప్పుడు ఆరుగురం ఉంటాం...

భార్య భర్తకు ఫోన్ చేసింది… ఏమండీ తొమ్మిదైంది… ఇంకా ఇల్లు చేరలేదేం…? ఓ ముఖ్యమైన ప్రయోగంలో ఉన్నాం డియర్ అన్నాడు భర్త… ఏమిటదీ అనడిగింది భార్య ఆసక్తిగా, అనుమానంగా…. C2H5OH(విస్కీ) ద్రావణానికి కాస్త H2O(నీరు) , మరికాస్త CO2(సొడా) కలిపాం, దాన్ని ఘనీభవించిన H2O(ఐసు) తో బాగా...

A Lady on telephone: ?Hello Sir, I want to meet & talk to you.. Man: do u know me.. ? Lady: Yes you are the father of one of my kids. ?Man stunned,? Oh...

పెళ్ళంటే ఎంటీ సామీ…? “పోవడం ” నాయనా… “అంటే పైకి పోవడమా సామీ..” దీన్నే తొందరపాటు అంటారు పోవడం అంటే…. వణికి పోవడం… సర్దుకు పోవడం… అణిగి పోవడం… వొదిగి పోవడం….లాంటివిరా అర్భకుడా

Wife :- Darling, how much do you love me ???? Husband:- 72.5% Wife:- Huh, why it is not 100% ???? Husband :- 14% VAT + 12.5% Service tax+ 0.5 % Swach bararth tax+ 0.5...

యమ లోకములో హైఅలర్ట్… సిబ్బంది సెలవులు రద్దు సెలవుల్లో వున్నవారు తక్షణమే విధులకు హాజరు కావాలని ఆదేశాలు.. ఉన్నతాధికారులతో యముడు సమీక్ష… యమలోకం;డిసెంబర్ 29: డిసెంబర్ 31 రద్దీ నేపథ్యంలో యమలోకం అప్రమత్తమయ్యింది ..ఉన్నతాధికారులతో గురువారం యముడు సమీక్ష నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్ప తాగి...

error: Uh oh ...