Brahmana Shakalu – బ్రాహ్మణ శాఖలు

బ్రాహ్మణులలో.. ద్రావిడ, వైదీక, నియోగి, వైష్ణవ, శివార్చక మొదలగు శాఖలు ఉన్నాయి వాటి గురుంచి విపులంగా తెలుసుకుందాం.. ద్రావిడ బ్రాహ్మణ శాఖలు.. 1) ప్రధమ శాఖ ద్రావిడ 2) ద్రావిడ 3) పేరూరు ద్రావిడ 4) పెద్ద ద్రావిడ 5) దిమిలి ద్రావిడ 6) ఆరామ ద్రావిడ 7) పుదూరు ద్రావిడ 8) కోనసీమ ద్రావిడ 9) ద్రావిడ వైష్ణవులు 10) తుమ్మగంటి ద్రావిడ 11) తుమ్మ ద్రావిడ వైదీక బ్రాహ్మణ శాఖలు.. 1) వెలనాటి వైదీక 2) వెలనాట్లు 3) వెలనాటి పూజారులు 4) వెలనాటి అర్చకులు 5)కాసలనాటి వైదీక 6)కాసలనాట్లు 7)ములకినాట్లు 8) ములకినాటి వైదీక 9) తెలగాణ్యులు 10) వేగనాట్లు 11) వేగనాటి వైదీక 12) ప్రధమ శాఖ వైదీక 13) కరణకమ్మ వైదీక నియోగి…

Read More »

హిందూ సంస్కృతిలో పూర్వసువాసిని స్థానం (విధవరాలు)

సహజంగానే స్త్రీలు ఆకర్షణీయంగా కనిపిస్తారు.అసలే అందం గా ఆకర్షణీయంగా కనిపించే స్త్రీలు అలంకరణ చేసుకుంటే మరింత అందంగా కనిపించటం సహజమే కదా?అందులో పెళ్ళైన స్త్రీలు అలంకరణని భర్త కు మరింత అందంగా కనిపించాలనే చేసుకుంటారు.ఇంతవరకు బాగానే ఉంది …కానీ, భర్త చనిపోయిన స్త్రీల సంగతి? నిజానికి విధవ అనే పదం కూడా మధ్య కాలంలో వచ్చినదే.భర్త చనిపోయిన స్త్రీని “పూర్వసువాసిని” అనేవాళ్ళు.ఎల్లప్పుడూ కొండంత అండగా ఉండే భర్త లేనప్పుడు అలంకరణ కొద్దిగా తగ్గించుకోమనే చెప్పారు.వాటిలో భాగంగానే ఉద్రేకాన్ని కలిగించే సుగంధపరిమళ ద్రవ్యాలను తగ్గించమని తదనుగుణంగానే పూర్వసువాసిని అనే పదం వాడేవారు. కానీ,అలంకరణ తగ్గించమన్నారు కదా అని సహజంగా ఆకర్షణీయతను పెంచే… పుట్టుకతోనే హక్కు కలిగిఉన్న కుంకుమ, గాజులు తదితరాలు ఏవేవి అయితే స్త్రీలకు అందాన్నిస్తాయో వాటన్నిటినీ క్రమంగా ఏకంగా నిషేధించటం…

Read More »

నువ్వు బ్రాహ్మణుడివా? బ్రాహ్మణ బంధువువా???

అదేమిటి నేను పుట్టినది బ్రాహ్మణ పుట్టుక కదా నేను బ్రాహ్మణుడినె అని మనం అనవచ్చు. పరమాచార్యుల వారి ప్రకారం బ్రాహ్మణుడు అంటే ఎవరు? పీఠాదిపతుల ఆదేశం ప్రకారం ఎవరు బ్రాహ్మణుడు? అన్నది ఒకసారి చూద్దాం. బ్రాహ్మణ పుట్టుక పుట్టినంత మాత్రాన ఒకడు కర్మత: బ్రాహ్మణుడు అయిపోడు, కేవలం జన్మతః బ్రాహ్మణుడు. పరమాచార్య వారి ప్రకారం నేటి కాలంలో వారినే బ్రాహ్మణుడు అని పిలుస్తున్నాము. బ్రాహ్మణుడు అన్నవాడికి కొన్ని నియమాలు విధింపబడి ఉన్నాయి. అందులో అన్నింటికన్నా విశేషంగా చెప్పబడి ఉన్న విధి సంధ్యావందనం. సంధ్యావందనం చెయ్యని వాడు బ్రాహ్మణుడు అయితే వాడు అత్యధికంగా పాపం మూట కట్టుకుంటున్నాడు. ఒక మూడు తరాల వారు సంధ్యావందనం చెయ్యకపోతే వారిని ఇక బ్రాహ్మణుడు అని పిలవకూడదు. వాడు కేవలం బ్రాహ్మణ బంధువు గా నిలుస్తాడు…

Read More »

Kaupeena samrakshanartham ayam patatopah

(Credit: Sandya – http://third–eye.blogspot.com/2009/04/from-sanyas-to-marriage.html) I came across this story while browsing through .Thought of putting it in here as it raised an eyebrow 🙂 A gentleman wanting to renounce the world took to Sanyas after the loss of his wife. He donated all his possessions to various charities and settled himself in a hut built by himself away from the city, keeping with him one trusted shishya and the started meditation. He discarded wearing cloths but for a Kaupeenam i.e. loin cloth. He wore one…

Read More »

Advice for programming career

Never cheat in code. Learn to search for problem properly.(google properly) Try “:github” in google search. Always go till last answer in stack-overflow. (it helped me) Be patient and try all solution. Never hesitate to ask for solution to seniors. Be always with top programmers. Look for smallest mistake in code. Don’t go behind cool languages go behind algorithms and designs. Don’t come under peer pressure. Always learn from your mistakes. Try to attend hackathons even if you do-not have team.(networking helps) Do small projects completed in one weekend (surely it will help you in…

Read More »

Here Are Top 3 Ways To Crash A Computer

For whatever may be the reason, if you want to crash your computer then you are at the right place. In this article, we will be discussing three top ways to crash a computer. In my opinion, the best practice to crash a computer is by using a batch file. This is particularly because it will not harm or cause any irrecoverable damage to your computer like the remaining methods. Read more at http://www.onlinecmag.com/top-ways-to-crash-a-computer-including-batch-method/

Read More »

నాడు – నేడు

గతంలో సంసారం ‘చీకట్లోనే’ జరిగేది, జీవితాలు వెలుగులో ఉండేవి, నేడు సంసారం వెలుగులోకి వచ్చి జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి, కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ, చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు, నాడు కొందరే మందుకు, విందుకు, అలవాటు పడేవారు, నేడు కొందరే వీటికి దూరంగా ఉంటున్నారు, నాడు కష్టమొస్తే, కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పేవారు, నేడు కుటుంబం కుటుంబాలే కష్టాల కడలికి బలోతున్నాయి, నాడు తినడానికి శ్రమించి సంపాదించే వాళ్ళం, నేడు తిన్నది అరగడానికి తిన్నగా శ్రమిస్తున్నాం, నాడు జబ్బు చేస్తే శక్తి కోసం పండ్లు, పాలు తాగేవాళ్ళం, నేడు అదే డబ్బుతో బిళ్ళలు కొని, జబ్బులు ‘కొని’ తెచ్చుకుంటున్నాం, గతంలో అందరూ హార్డవేర్ ఇంజనీర్లే!! అయినా మనసు సాప్ట్ గా ఉండేది, ఇప్పుడు అంతా ‘సాప్ట్ వేర్ ఇంజనీర్లే’ మనసు…

Read More »

నేను చిన్నతనం లో

నేను చిన్నతనం లో …… చేతులు షర్ట్ లోపల ఉంచి, నా ‘చేతులు పోయాయి’అనేవాడిని. 4 రంగుల్లో ఒక పెన్ ఉంటె, అన్ని బటన్స్ ఒకేసారి నొక్కేసేవాడిని ఏంజరుగుతుందో చూసేందుకు. భయపెట్టడానికి తలుపు చాటున నిల్చునే వాడిని, వచ్చేవారు ఎంతకీ రాకపోతే నేను విసుగెత్తి నెమ్మదిగా బయటికొచ్చేవాడిని !! నిద్రపోయినట్టు నటించేవాడిని,అమ్మ నాన్న ఎవరోఒకరు బెడ్ వరకు ఎత్హుకు తీసుకు వెళ్తారు కదా అని . బస్ /రైలులో వెళ్తుంటే , పైనున్న చందమామ మనల్ని follow అవుతున్నదని గుడ్డి నమ్మకం. ఎలక్ట్రికల్ Switch ని ఆన్/ ఆఫ్ కాకుండా మధ్యలో నిలబెట్టే ప్రయత్నం చెయ్యడం. రెండు వర్షపు చినుకులు ఒకదానివెంట ఒకటి కిటికీ కొననుండి జారితే ,అది ఒక పరుగు పందెం అనుకోవడం . నేను చాల జాగర్త…

Read More »

అందగాడివి “శివా”

నువ్వేమీ అందగాడివి కాదు నా కళ్ళకు! ఒంటికి సుగంధ లేపనాలు లేవు పులుముకునే బూడిద తప్ప! కట్టుకోను వస్త్రం లేదు చచ్చిన పులి చర్మం తప్ప! కేశాలకు ఒద్దికలేదు మర్రి ఊడల్ని పోలు జడలు తప్ప! మెడలో నగలే లేవు కఠిన పాషాణాలైన రుద్రాక్ష హారాలు తప్ప! పూమాలల అలంకరణే లేదు నిత్యం మెదిలే కాల సర్పాలు తప్ప! అరమూతలైన ఆ కళ్ళకు తోడు లలాటాన ఆ మూడో నేత్రమొకటి! ఒక చేత త్రిశూలం! మరో చేత కపాలం!! నిత్యం మరణ మృదంగ ధ్వనినాలపించే ఢమరుక ధారుడవై స్మశానాన సంచరించే నువ్వేపాటి అందగాడివి “శివా” నా కళ్ళకు! కానీ నా మనో నేత్రంతో చూస్తే – మా పాపలను భస్మరాసిగ పోసి నీ శరీరనికి లేపనంగా పూసుకుంటూ నీతో చివరికంటూ…

Read More »

error: Uh oh ...